NEW DELHI MEDIA HOUSE
Breaking News

IT

Saudi Arabia , Cutt Off, Indian Womam's Hand

చైనాకు చెందిన మొబైల్  ఉత్పత్తి కంపెనీ హ్యువాయి భారత్‌లో ఉత్పత్తి ప్లాంట్‌ను నెలకొల్పేందుకు ముందుకు వచ్చింది.   
మైక్రోసాఫ్ట్ కొత్త 4జి స్మార్ట్ ఫోన్ లూమియా 950 ఎక్స్‌ఎల్

వరల్డ్ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కంపెనీ 4జి టెక్నాలజీతో సరికొత్త స్మార్ట్ ఫోన్‌ను మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది. దీనికి లూమియా 649 పేరు పెట్టింది. 4జీ టెక్నాలజీని సపోర్ట్ చేసే 'లూమియా 950'ని ఆ కంపెనీ సోమవారం భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఈ యేడాది డిసెంబర్ వరకు ఎయిర్‌టెల్ వినియోగదారులకు ప్రత్యేక ప్యాకేజీ కింద ఈ స్మార్ట్ ఫోన్‌ను అందిస్తామని ఈ కంపెనీ ఇప్పటికే ప్రకటించిన విషయంతెల్సిందే.  
ట్విట్టర్ ఖాతా ప్రారంభించిన 3 రోజులకే 12 లక్షల ఫాలోయర్లు.. ఎవరా వ్యక్తి?

ఇపుడు ప్రతి ఒక్కరూ ఫేస్‌బుక్, ట్విట్టర్ ఖాతాలను ప్రారంభిస్తున్నారు. అయితే, వాటిని ఫాలో అయ్యే వారి సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తుంది.   
భారత్‌లో ఐఫోన్ 6ఎస్ స్మార్ట్ ఫోన్ల బుకింగ్స్ ప్రారంభం.. ధర రూ.62వేలు

ఐఫోన్ స్మార్ట్ ఫోన్ సిరీస్‌లో భాగంగా కొత్తగా ప్రవేశపెట్టిన ఐఫోన్ 6ఎస్, 6ఎస్ ప్లస్ మోడల్స్ విక్రయ బుకింగ్స్ భారత్‌లో ప్రారంభమయ్యాయి. ఈ బుకింగ్స్ గురువారం నుంచి దేశ వ్యాప్తంగా ప్రారంభించింది.   
 
Video Gallery
Photo Gallery
  • Movie Gallery
  • heroins