NEW DELHI MEDIA HOUSE
Breaking News

Marinni Vibaagaalu

కులిన సైనిక విమానం!

మిస్సిస్సిపీ: అమెరికాకు చెందిన ఓ సైనిక విమానం మిస్సిస్సిపీ ప్రాంతంలో కుప్పకూలింది. విమానంలో ఉన్న మొత్తం 16 మంది మృతి చెందినట్లు సమాచారం. విమానం కూలిన అనంతరం శకలాలు కొన్ని మైళ్ల దూరం వరకూ పడిపోయినట్లు అధికారులు తెలిపారు. మృతదేహాలకోసం గాలింపు చర్యలు చేపట్టారు  
'తాంబూళాలిచ్చేశాం.. తన్నుకు ఛావండి..'!!.

దేశంలో కరెన్సీ ఎమర్జెన్సీ కన్పిస్తోంది. 'తాంబూళాలిచ్చేశాం.. తన్నుకు ఛావండి..' అన్న చందాన కరెన్సీ మార్పిడి - రద్దుపై ప్రకటన చేసేసి, ప్రధాని నరేంద్రమోడీ జపాన్‌ విమానమెక్కేశారు. అంతే, దేశమంతా అల్లకల్లోలమైపోయింది. వ్యాపారాలు నిలిచిపోయాయి.. సామాన్యుడు అన్ని పనులూ మానుకుని బ్యాంకుల ముందు క్యూ కట్టాల్సి వచ్చింది.  
ఇటలిలొ మ్రుతుల సంఖ్య 247కి చెరింది....

రోమ్‌: ఇటలీలో బుధవారం భారీ భూకంపం విధ్వంసం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ప్రకృతి వైపరీత్యం కారణంగా ఇప్పటివరకు మృతిచెందిన వారి సంఖ్య 247కి చేరింది. 368 మంది తీవ్రంగా గాయపడ్డారు. వందలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఇటలీ ప్రధాని మాటియో రెన్జీ వెల్లడించారు. 6.2 తీవ్రతతో భూకంపం సంభవించిన అనంతరం వరుసగా ప్రకంపనలు రావడంతో పట్టణాల్లోని భవనాలు నేలకొరిగాయి. భూకంప తీవ్రతకు మధ్య ఇటలీలోని పర్వతప్రాంతాలైన అంబ్రియా, మార్షే, లజియో కకావికలమయ్యాయి. అమాట్రీస్‌, అక్యుమోలి, పెస్కారా డెల్‌ ట్రోంటో పట్టణాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.  
విజయవాడ లో భారీ అగ్నిప్రమాదం

విజయవాడ లో భారీ అగ్నిప్రమాదం  
కాపుల సమస్యల పరిష్కారానికి సబ్ కమిటీ

కాపుల సమస్యల పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓ సబ్ కమిటీని నియమించింది.  
నటి సంఘవి పెళ్లి చేసుకోబోతోంది!

నటి సంఘవి పెళ్లి చేసుకోబోతోంది!  
అసంతృప్తిగా సీఎంతో కాపునేతల భేటీ.....

అసంతృప్తిగా సీఎంతో కాపునేతల భేటీ !!  
తునిలో విధ్వంసం ఇలా మొదలైంది..

తునిలో విధ్వంసం ఇలా మొదలైంది..  
రచయిత్రి నాయని కృష్ణకుమారి కన్నుమూత

అనారోగ్యంతో బాధపడుతూ ప్రముఖ తెలుగు రచయిత్రి నాయని కృష్ణకుమారి ఉదయం తుదిశ్వాస విడిచారు. కృష్ణ కుమారి వయసు 86 ఏళ్లు.  
గూగుల్ 5జీ సేవలు

గూగుల్ 5జీ సేవలు సేవలందించడానికి గూగుల్ పరీక్షించింది‌.   
నెస్లేకు 'కిట్ క్యాట్' బాధిత యువతి అల్టిమేటం

నెస్లేకు 'కిట్ క్యాట్' బాధిత యువతి అల్టిమేటం   
నన్ను కొట్టారు.. మా అమ్మను అవమానించారు.. రాహుల్..కేజ్రీవాల్ అప్పుడు మాట్లాడలేదేం..?

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలసిందే.  
అత్యంత చెత్త పాస్ వర్డ్ ఇదే..!

పాస్ వర్డ్ ల సంగతి అందరికి తెలిసిందే. ముబైల్ ఫోన్ దగ్గర నుండి ఏటీఎమ్ ల వరకూ..  
రోహిత్ సూసైడ్ లేఖ.. కొట్టేసిన పేరాలో ఏముంది..?

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్ది రోహిత్ ఆత్మహత్య ఇప్పటికే దేశమంతటా సంచలనం సృష్టిస్తోంది.  
స్కూల్ ఎడ్యుకేషన్ టెక్నాలజీకి సదస్సు ఉపయోగపడింది : గంటా

 ఇంగ్లండ్ లోని వరల్డ్ ఎడ్యుకేషనల్ ఫోరం సెమినార్‌లో.. తమ టూర్ సక్సెస్ అయిందని ఎపి మంత్రి గంటా శ్రీనివాస్ రావు అన్నారు.  
నాది కామెడీ ఫేస్ కాదు : పృథ్వీరాజ్

'నాది కామెడీ ఫేస్ కాదని...సీరియస్ గా ఉంటుందని' హాస్యనటుడు పృథ్వీరాజ్ చెప్పారు.  
నేటి మరదలు... రేపటి పోలీస్ ఆఫీసర్!

Anasuya is playing a cop  
ప్రేమ చాలు పెళ్లొద్దు

ప్రేమ చాలు.పెళ్లి అవసరం లేదు అంటున్నారు నటి నమిత. 2003లో ఎంగళ్ అన్న చిత్రం ద్వారా కోలీవుడ్‌లోకి దిగుమతి అయిన సూరజ్ బ్యూటీ నమిత.  
నీటి గుంతలో పడి బాలుడు మృతి

నీటి గుంతలో పడి బాలుడు మృతి: ఆడుకుంటూ వెళ్లిన ఓ బాలుడు ప్రమాదవశాత్తు నీటి గుంతలో పడి చనిపోయాడు.  
ప్రెగ్నెన్సీ అని రాస్తారా..

ప్రెగ్నెన్సీ అని రాస్తారా.. వంద కోట్లు ఇవ్వండి! అందాల ఆరబోతతో వెలుగులోకి వచ్చిన వివాదాస్పద నటి, మోడల్ పూనం పాండేకు నిత్యం వార్తల్లో ఉండటం ఎలాగో బాగా తెలిసినట్టు ఉంది.   
 
Video Gallery
Photo Gallery
  • Movie Gallery
  • heroins