NEW DELHI MEDIA HOUSE
Breaking News

Adhyadhmikam

ప్రకృతిలో మమేకమై కార్తీక వనభోజనం .

కార్తీక మాసంలో వనభోజనం ఆచరించడం ఆధ్యాత్మిక, సామాజిక భావనలను పెంచుతుంది. ముక్తికే కాదు సమైక్యతకు, చక్కని ఆరోగ్యానికి దోహదపడుతాయి. పర్యావరణ పరిరక్షణకు తోడ్పడుతాయి. వన భోజనం అంటే పచ్చటి ఆకుల మధ్య ప్రకృతిలో మమేకమై ప్రకృతికి నివేదించే అందరూ కలిసి ఆనందంగా ఆరగించడం.  
 గాయత్రీ దేవిగా బెజ‌వాడ దుర్గ‌మ్మ‌

విజ‌య‌వాడ‌: దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు జగన్మాత దుర్గమ్మను వేదమాత గాయత్రీదేవిగా అలంక‌రించారు.   పంచముఖాలతో దర్శనమిచ్చే సంధ్యావందన అధిష్ఠాన దేవతగా అమ్మవారిని కొలుస్తారు. కొబ్బరి అన్నాన్ని నివేదనగా సమర్పించారు. సకల మంత్రాలకు, వేదాలకు మూలమైన దేవతగా గాయత్రీదేవి ప్రసిద్ధి. మహత్తర శక్తిగల జగన్మాత ఐదు ముఖాలతో వరదాభయ హస్తాలు ధరించి కమలాసనాసీనురాలిగా  భక్తులకు దర్శనమిచ్చారు.  
బాలాత్రిపుర సుందరీగా దుర్గమ్మ,.

విజ‌య‌వాడ‌: ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. దసరా ఉత్సవాల్లో భాగంగా రెండో రోజైన ఆదివారం దుర్గాదేవి బాలాత్రిపుర సుందరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తున్నారు.  
దసరా పండుగ ప్రాముఖ్యత ,.

నవరాత్రి పదంలో నవ శబ్దం తొమ్మిది సంఖ్యను సూచిస్తుంది. నవరాత్రులను నవ అహోరాత్రాలు అని ధార్మిక గ్రంధాలు వివరిస్తున్నాయి. అంటే తొమ్మిది పగళ్ళు, తొమ్మిది రాత్రులు నిర్వర్తించే దేవి పూజకు ఒక ప్రత్యక విధానం ఉంది. ఆశ్వయుజ శుక్ల పక్ష పాడ్యమి తిథి నుండి పూర్ణిమ వరకు తొమ్మిది రాత్రులు తొమ్మిది పగళ్ళు అమ్మవారిని పూజించడం ప్రశస్తంగా చెప్పబడింది. దీనినే 'శరన్నవరాత్రులు' లేదా 'దేవి నవరాత్రులు అంటారు.  
ఆర్థిక సమస్యలు తొల‌గిపోతాయి. !!!

ఆర్థిక స్థిరత్వం లేక కొందరు, సంపాదించిన సొమ్ము చేతిలో నిలువక మరికొందరు సతమతమవుతుంటారు. ఐతే అలాంటి వారు కొన్ని సూచనలు పాటిస్తే ఆర్థిక సమస్యలు తొలిగిపోతాయని, సంపాదన చేతిలో నిలుస్తుందని పెద్దలు చెబుతుంటారు.  ఎల్లో కౌరీస్ (Yellow Cowries) అని పిల‌వ‌బ‌డే ఓ ర‌క‌మైన గ‌వ్వ‌ల‌ను ఏడింటిని ఎప్పుడు జేబులో ఉంచుకుంటే  ఆర్థిక స్థిర‌త్వం ల‌భిస్తుంది. అట్లే గోమ్తి చ‌క్ర అని పిల‌వ‌బ‌డే గ‌వ్వ‌ల‌ను బేసి సంఖ్య‌లో ద‌గ్గ‌ర ఉంచుకున్నా ఆర్థికంగా లాభం జ‌రుగుతుంద‌ట‌.   
బ్రహ్మ ముహూర్తం అంటే ??.

బ్రహ్మ ముహూర్త కాలంలో ఏ శుభకార్యాన్నైనా సఫలమవుతుంది. అసలు బ్రహ్మ ముహూర్తం అంటే ఏంటి? బ్రహ్మీ ముహూర్తంలో నిద్రలేవాలని, పూజ చేయాలని, పిల్లలు చదువుకోవాలని ఎందుకు సూచిస్తారో తెలుసా.. అయితే ఈ స్టోరీ చదవండి. బ్రహ్మీ ముహూర్తం పూజలు, జపాలకు మంత్ర సాధనకు విశిష్టమైన సమయంగా చెప్తున్నారు. విద్యార్థులు బ్రాహ్మి ముహూర్తంలో లేచి చదువుకుంటే బాగా గుర్తుంటుందని నమ్ముతారు.   
శ్రావణమాసం విశిష్టత.

కార్తీక మాసంలో సోమవారం ప్రత్యేకతను సంతరించుంటే, శ్రావణమాసంలో మంగళ, శుక్రవారాలు విశిష్టతను సంతరించుకుని కనిపిస్తాయి. కార్తీకమాసం శివకేశవులకి ఎంత ఇష్టమైనదో, శ్రావణమాసం లక్ష్మీపార్వతులకి అంత ప్రీతికరమైనది. ఈ మాసంలో మంగళవారం రోజున గౌరీదేవిని పూజిస్తుంటారు. మంగళ గౌరి ఆరాధనలో భాగంగా నోములు, వ్రతాలు చేస్తుంటారు. సంతాన సౌభాగ్యాలను ఆ తల్లి రక్షిస్తూ ఉంటుందని విశ్వసిస్తుంటారు.  
పుష్కర ఘాట్ల ను పరిసీలించిన రాముడు

కృష్ణానది పుష్కరాలను పురస్కరించుకుని శుక్రవారం అమరావతి, సీతానగరం వద్ద పుష్కర ఘాట్లను డీజీపీ జేవీ రాయుడు పరిశీలించారు. తొలుత ధ్యానబుద్ధ సమీపంలోని ఘాట్‌ను పరిశీలించారు. .   
హిందూ సంప్రదాయంలో గోవును పూజించడం ఓ ఆచారం.

  హిందూ సంప్రదాయంలో గోవును పూజించడం ఓ ఆచారం. దీన్నే గోపూజ అంటారు. దీనికి మన పురాణాల్లో ఎంతో విశిష్ట ఉంది. గోక్షీరం (ఆవుపాలు)లో చతుస్సముద్రాలుంటాయని ఈ పురాణాలు చెపుతున్నాయి. సర్వాంగాలలో సమస్త భువనాలు దాగి ఉంటాయంటాయని వేద పండితులు చెపుతుంటారు.     
శరన్నవరాత్రులు ప్రారంభం: తొమ్మిది రోజులు ఏ రంగు దుస్తులు ధరించాలో తెలుసా?

ఆ రోజున ఆకాశ నీలం అంటే స్కై బ్లూ కలర్ దుస్తుల్ని ధరించడం ద్వారా పార్వతీ దేవి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు లభిస్తాయని, ఈతిబాధలు తొలగిపోతాయని పండితులు అంటున్నారు.  
భగవంతుడు ఒక్కడే.. ఆయన పేర్లే వేరు వేరుగా ఉంటాయి..!

మనం భగవంతుడిని భక్తి శ్రద్ధతో ఏ పేర్లతో పిలిచినా పలుకుతాడు. కానీ, ఈ నామం లాభదాయకమని, ఇతర నామాలను కించపరచకూడదు. భగవంతుడొక్కడే. ఆయన పేర్లే వేరువేరుగా ఉంటాయి.   
"భక్తి'' మోక్షమార్గానికి టిక్కెట్టు వంటిది.. ''భక్తి'' సమర్పణను కోరుకుంటుంది..!

''పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్ఛతి  తదహం భక్త్యుప హృత మశ్నామిప్రయ తాత్మనః  
"భక్తి'' మోక్షమార్గానికి టిక్కెట్టు వంటిది.. ''భక్తి'' సమర్పణను కోరుకుంటుంది..!

''పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్ఛతి  తదహం భక్త్యుప హృత మశ్నామిప్రయ తాత్మనః  
అనంతపద్మనాభస్వామి ఆలయ సంపద మరోమారు లెక్కింపు

తిరువనంతపురంలోని శ్రీ అనంతపద్మనాభస్వామి ఆలయంలో వెలుగుచూసిన సంపదను మరోమారు లెక్కించాలని కాగ్ మాజీ అధిపతి వినోద్ రాయ్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి హెచ్ఎల్ దత్తుతో కూడిన ధర్మాసనం విచారణ జరిపి శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది  
వేదాలు, శాస్త్రాలపై ప్రగాఢ విశ్వాసం వుండాలి.. లేకపోతే..?

మనకు శాస్త్రాల పట్ల ప్రగాఢ విశ్వాసం వుండాలి. అప్పుడే మన జీవితం అర్థవంతమవుతుంది. నీవు ఈ లోకంలోకి నీ కర్మల వలన తిరిగి వస్తావు. మరల మరల జన్మించి, మరణించడానికి కాకుండా.. మోక్షానికే ఈ లోకానికి వచ్చావని శాస్త్రం చెప్తుంది.  
14 నుంచి శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు... చదలవాడకు లీగల్ నోటీసులు

కలియుగ వైకుంఠం శ్రీవేంకటేశ్వరస్వామి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఈనెల 14వ తేదీ నుంచి 22వ తేదీ వరకు అంగరంగ వైభవంగా జరుగనున్నాయి. ఇందుకు తగిన ఏర్పాట్లను తితిదే పాలక మండలి, కార్యనిర్వహణాధికారి చేశారు. అధికమాసం నేపథ్యంలో ఈ యేడాది రెండు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్న విషయం తెల్సిందే.   
శ్రీ-అంటే, స- అంటే, తి-అంటే...? నారదుడికి ముగురమ్మల మంత్రం... ఏంటది..?

ఒకసారి పాలసముద్రం శేషపాన్పుపై శ్రీ మహావిష్ణువు లక్ష్మీసమేతుడై ఉండగా, అనుకోకుండా పార్వతీదేవి, సరస్వతీదేవి, లక్ష్మీదేవిని చూడటానికి వైకుంఠానికి వచ్చారు. అల్లంతదూరాన వారిని చూసిన లక్ష్మీదేవి, భర్త అనుమతితో ఆయన పాదాలను వొత్తడం ఆపి, శేషపానుపు దిగి వారిద్దరినీ సాదరంగా ఆహ్వానించింది. ముగ్గురు సమీపంలోని ఓ ఉద్యానవనానికి వెళ్లి, ఓ చంద్రకాంత శిల మీద ఆసీనులై ఇష్టాగోష్ఠిగా మాట్లాడుకోసాగారు. వారలా మాట్లాడుకుంటుండగా, దూరంగా నారదుడు వస్తుండటం కనిపించింది. నారదుడు కూడా వీరిని చూశాడు.   
14 నుంచి నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు రద్దు.. టీటీడీ ఈవో

తిరుమలలో ఈ నెల 14 నుంచి 22 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో సాంబశివరావు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆర్జిత సేవుల, ప్రత్యేక దర్శనాలను రద్దు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.   
3 రోజుల్లో 2.5 లక్షల మంది భక్తులకి శ్రీవారి దర్శనం.. రూ.3.85 కోట్ల ఆదాయం

గత మూడు రోజుల్లో శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 2.5 లక్షలుగా ఉంది.  
మాయా జూదం శకునికి తగిన శాస్తి.. సహదేవుని చేతిలో హతం.. ఎలా?

మహాభారత కురుక్షేత్ర యుద్ధం ద్రౌపదికి జరిగిన అవమానంతో ఏర్పడింది. ఇరువైపులా రాయబారాలు విఫలమవడంతో కౌరవులు, పాండవులు యుద్ధానికి సిద్ధమవుతారు. భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు వంటి మహావీరులతో దుర్యోధనుడు యుద్ధానికి సంసిద్ధుడవుతాడు.   
 
Video Gallery
Photo Gallery
  • Movie Gallery
  • heroins