NEW DELHI MEDIA HOUSE
Breaking News

Career

సక్సెస్ సెక్స్ మంత్ర !!

లేటుగా పడుకోవడం.. లేటుగా నిద్రలేవడం... న‌గ‌ర జీవితంలో కామ‌న్ అయిపోయింది. ఆఫీస్ వర్కో, పెండింగ్ ప్రాజెక్టో, బోర్డు మీటింగో, పార్టీయో, ఫంక్షనో.. ఏదీ లేక‌పోతే, బేవార్స్‌గా అర్ధ‌రాత్రి వ‌ర‌కు తోచ‌క తిరిగొచ్చి... ఒంటి గంట దాటితే గానీ బెడ్ మీదకి చేరుకోవడం లేదు. దాంతో ఏం మిస్సవుతున్నామో తెలుసా? నిజంగా అవి ఫీల‌యితే... మీరు బారెడు పొద్దుఎక్కే వ‌ర‌కు ప‌డుకోరు.  
కొత్త మలుపులు తిరుగుతున్న గ్రూప్-2

గ్రూప్-2 కొత్త మలపులు తిరుగుతోంది. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే సిలబస్‌ మార్చుతామంటూ ఓ కమిటీని ఏర్పాటు చేసింది. అయితే, ఏపి సర్కార్‌ ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో.. నిరుద్యోగ యువతలో అయోమయం నెలకొంది.  
నేటి నుంచి డీఎడ్‌లో ప్రవేశాలకు వెబ్ ఆప్షన్లు

డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్సుల్లో (డీఈఎల్‌ఈడీ- గతంలో డీఎడ్) ప్రవేశాలకు వెబ్ ఆప్షన్ల ప్రక్రియ బుధవారం నుంచి ప్రారంభం కానుంది. తెలంగాణలో 258 ప్రైవేటు డీఎడ్ కాలేజీలు ఉండగా, 10 ప్రభుత్వ డైట్ కాలేజీలు ఉన్నాయి.   
ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల

ప్రవేశ పరీక్షల నిర్వహణ తేదీలను ఖరారు చేస్తూ షెడ్యూల్ను విడుదల చేశారు. గత ఏడాది మాదిరిగానే అన్ని ప్రవేశ పరీక్షలను తామే నిర్వహిస్తామని ఏపీ ఉన్నత విద్యామండలి చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి చెప్పారు.  
నాన్ లోకల్ పై ప్రతిష్టంభన

ఏపీలో డీఎస్పీ నాన్లోకల్ కోటాపై ప్రతిష్టంభన నెలకొంది. నాన్లోకల్ కోటా రాష్ట్రంలోని 13 జిల్లాల వారికే వర్తిస్తుందా? ఇతర రాష్ట్రాల వారికి కూడా వర్తిస్తుందా? అన్నదానిపై ఏపీ ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు.ఇతర రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలో, లేదో తేల్చుకోలేకపోతున్నారు.ఈ విషయమై  విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాస రావు ఈ అంశంపై జీఏడీని వివరణ కోరినట్లు తెలిపారు. త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తామని మంత్రి చెప్పారు  
నేడు డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల

ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం  గురువారం డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనుంది.  ఈ రోజు ఉదయం 11 గంటలకు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు  డీఎస  
ఇంటర్ పరీక్షలు ఉమ్మడిగా

ఇంటర్ పరీక్ష తేదీలను ఏపీ ప్రభుత్వం ఖరారు చేసింది. మార్చి 11 నుంచి ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు, మార్చి 12 నుంచి సెకండియర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు మంత్రి గంటా సత్యనారాయణ తెలిపారు. మంత్రి గం  
 
Video Gallery
Photo Gallery
  • Movie Gallery
  • heroins