NEW DELHI MEDIA HOUSE
Breaking News

Crime

విజయవాడ పోలీస్‌బాస్‌ ద్వారకా తిరుమలరావు.

విజయవాడ, విశాఖపట్నం నగర కమిషనరేట్లకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త పోలీస్‌బాస్‌లను నియమించింది. విజయవాడకు సీహెచ్‌.ద్వారకా తిరుమలరావు, విశాఖపట్నానికి మహేష్‌చంద్ర లడ్డాలకు పోలీసు కమిషనర్లుగా బాధ్యతలు అప్పగించింది.  
పోలీసులు బరువు తగ్గకుంటే బతుకు బరువే !!?.

బెంగళూరు: బరువు ఎక్కువున్న పోలీసులకు కొత్త చిక్కు వచ్చిపడింది. బరువు తగ్గించుకుంటే సరి... లేదంటే సస్పెన్షన్ వేటు తప్పదంటూ కర్ణాటక అడిషనల్ డైరెక్టర్ జనరల్ భాస్కరరావు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.  
షేర్వాణీ రంగు పడింది .

దుస్తులు మన అందాన్ని రెట్టింపు చేస్తాయి. కానీ ఇక్కడ దుస్తులే ఓ నిత్యపెళ్లి కొడుకు గుట్టు రట్టు చేశాయి. అదెలాగంటే.. ముంబయికి చెందిన సొహైల్‌ అనే వ్యక్తికి వారం రోజుల క్రితం వివాహమైంది.  
ఆయేయో అమలాపాల్‌ !!

చెన్నై: ప్రముఖ నటి అమలాపాల్‌ ఎట్టకేలకు క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీస్‌ స్టేషన్‌లో సరెండరయ్యారు. పన్ను ఎగవేత విషయంలో అమలాపాల్‌ కొన్ని నెలలుగా ఆరోపణలు ఎదుర్కొంటోన్న సంగతి తెలిసిందే. తప్పుడు చిరునామా పత్రాలు సృష్టించి రూ.20 లక్షల పన్ను ఎగ్గొట్టినట్లు ఆమెపై కేరళలో కేసు నమోదైంది. 430, 468, 471 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.  
ఆస్ట్రేలియా అల్లుడు, కటకటా లో కాపురం !!.

అల్లుడు ఆస్ట్రేలియాలోని పర్యాటక నగరంలో పనిచేస్తూ మంచి జీతం సంపాదిస్తున్నాడు. అతనికి తన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తే ఆమె భవిష్యత్తు బాగుంటుందని ఓ తండ్రి కన్న కలలు కల్లలయ్యాయి.  
డ్రగ్స్‌ వ్యవహారంలోకాజల్‌ మేనేజర్‌ అరెస్టు .

హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోన్న డ్రగ్స్‌ వ్యవహారంలో రోజుకో కొత్తకోణం వెలుగులోకి వస్తోంది.    
భార్య చెవులు కోశాడు...

భార్య పర పురుషుడితో మాట్లాడిందనే కోపంతో సాక్షాత్తూ భర్త ఆమె చెవులు కోసిన సంఘటన ఆప్ఘనిస్థాన్ దేశంలోని మజార్ ఐ షరీఫ్ నగరంలో వెలుగుచూసింది. తాను పర పురుషుడితో మాట్లాడుతుండగా తన భర్త వచ్చి తన చెవులను అత్యంత కిరాతకంగా కోశాడని భార్య 23 ఏళ్ల జరీనా ఆవేదనగా చెప్పింది.  
హై టెక్ కోడిపందాలు క్రికెట్‌ తరహా బుకీలు ,.!!.

కోడిపందాలకు రంగం సిద్ధమైంది. ఇంతవరకు గోదావరి జిల్లాల బాట పట్టిన పందెంరాయుళ్లు ఇప్పుడు ఇక్కడే పోటీలకు తలపడుతున్నారు. ఆన్‌లైన్‌ బెట్టింగులు ప్రారంభమయ్యాయి. క్రికెట్‌ తరహాలో జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది.  
అక్రమ సంబంధం ఆడ వేషం !!.

పుణేలో ఓ అక్రమ సంబంధం వెలుగులోకి వచ్చింది. భార్యాభర్తల పచ్చని కాపురంలో చిచ్చు పెట్టాడు. అక్రమ సంబంధంతో స్నేహితుడి భార్యను లొంగదీసుకున్నాడు పదే పదే మహిళ వేషంతో ఇంటికొచ్చేవాడు.  
చంద్రబాబును చంపేందుకు మావోయిస్టుల రెక్కీ!!.

టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుని హత్య చేసేందుకు మావోయిస్టులు రెక్కీ నిర్వహించారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో ఈ రెక్కీ జరిగినట్టు ఢిల్లీ నిఘా వర్గాలు వెల్లడించాయి.   
ఇక నగదురహిత సెక్స్ !!!

దేశ వ్యాప్తంగా నెలకొన్న కరెన్సీ కష్టాలు వ్యభిచార వృత్తిని సైతం వదిలిపెట్టలేదు. కరెన్సీ కష్టాలు అధికంగా ఉండటంతో రెడ్‌లైట్ ఏరియాలకు వెళ్లే విటుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. దీంతో అనేక మంది వ్యభిచారిణులు జీవనోపాధిని కోల్పోయారు. కోల్పోతున్నారు.  
రాత్రికిరాత్రే కోటీశ్వరుడయ్యాడు !!.

చిత్తూరు జిల్లా గుర్రంకొండ మండలం అమిలేపల్లె గ్రామ నివాసి నజీర్‌ రాత్రికిరాత్రే కోటీశ్వరుడయ్యాడు. కాదు.. కాదు... ఓ బ్యాంకు ఖాతా కోటీశ్వరుడిని చేసింది. నజీర్‌ 2 నెలల కిందట గుర్రంకొండలోని ఆంధ్రా బ్యాంకులో ఖాతా ప్రారంభించాడు.  
ఖాకీ యూనిఫాం లేని పోలీసు : డీజీపీ

ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షల మేరకు తక్కువ సిబ్బందితో ఎక్కువ పోలీసింగ్‌ నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని డీజీపీ నండూరి సాంబశివరావు తెలిపారు. గుంటూరులో నిర్మిస్తున్న రెండు ఆదర్శ పోలీస్‌ స్టేషన్ల పనులను పరిశీలించేందుకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు.  
‘వర్ద’తో ప్రచండ గాలుల బీభత్సం

చెన్నపట్నం చిన్నబోయింది. ‘వర్ద’ ప్రచండ గాలులకు వణికిపోయింది. గంటకు 140 కి.మీ. నుంచి 150 కి.మీ. వేగంతో వీచిన బలమైన గాలులతో అతలాకుతలమైంది. భారీ వృక్షాలు నేలకూలాయి. కార్లు, బస్సులు, వందలాది వాహనాలు ధ్వంసమయ్యాయి.  
పెద్ద నోట్ల కుంభకోణం అధికారి అరెస్టు .

బెంగళూరు: పెద్ద నోట్ల రద్దు తర్వాత రోజుకో కుంభకోణం వెలుగులోకి వస్తోంది. తాజాగా మంగళవారం ఆర్‌బీఐ సీనియర్‌ స్పెషల్‌ అసిస్టెంట్‌ను సీబీఐ అధికారులు బెంగళూరులో అరెస్టు చేశారు.   
బ్యూటీ పార్లర్ల ... బ్రోతల్ హౌస్ !!!.

దేశంలో మహిళలపై దురాగతాలు జరుగుతుంటే... మరోవైపు సెక్స్ రాకెట్ నేరాల సంఖ్య కూడా పెరిగిపోతోంది. తాజాగా బ్యూటీ పార్లర్ల ముసుగులో వ్యభిచార ముఠా నడుస్తుండటంతో పోలీసులు రంగంలోకి దిగి ఆ గుట్టును రట్టు చేశారు. ఈ ఘటన హైదరాబాదులో చోటుచేసుకుంది.  
వైట్ చేసుకునే పనిలో పడ్డారు ఖాకీలు !! .

విశాఖపట్నం: నోట్ల రద్దు విశాఖ జిల్లాలోని బ్యాంకు మేనేజనర్లు, బంగారునగల వ్యాపారులకు తీరని కష్టాలు తెచ్చిపెట్టింది. అదీ ఖాకీల నుంచి. నా దగ్గర ఇంత ఉంది...బిస్కెట్లు ఏమైనా సర్దుతారా అని ఒకరు, నా దగ్గర అంత ఉంది...మంచి డైమండ్ ఏదైనా సెట్ చేస్తారా అని ఇంకొకరు.  
బెంగళూరులో ఆచార్య లక్ష్మి అరెస్ట్‌.

విజయవాడ: వైద్య విద్యార్థిని సంధ్యారాణి ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రొఫెసర్‌ లక్ష్మిని పోలీసులు ఎట్టకేలకు బెంగళూరులో అరెస్ట్‌ చేశారు. ఈ కేసు దర్యాప్తు కోసం ఏర్పాటుచేసిన ప్రత్యేక బృందం పోలీసులు.. బెంగళూరులో ఆమె వాహనంలో ప్రయాణిస్తుండగా గమనించి అదుపులోకి తీసుకున్నారు.  
ఇక్కడ నలుపు కూడా బంగార మాయెను !!.

నెల్లూరు: పెద్దనోట్ల రద్దుతో జిల్లాలో బంగారం బిస్కెట్ల అమ్మకాలు పెద్ద ఎత్తున్న జరుగుతున్నాయి. తమ వద్ద ఉన్న నల్లధనాన్ని వైట్‌గా మార్చుకునేందుకు బడాబాబులు రూ.వందలకోట్లలో బంగారు బిస్కెట్లను కొనుగోలు చేస్తున్నారు. ఒకే షాపులో రూ.300కోట్లకు పైగా అమ్మకాలు జరిగినట్లు తెలుస్తోంది. పెద్ద నోట్ల రద్దు నుంచి మూడు రోజుల్లో పెద్ద ఎత్తున అమ్మకాలు జరిగాయి.  
18 ఏళ్ల అమ్మాయి 12 ఏళ్ల అబ్బాయి.

18 ఏళ్ల అమ్మాయి 12 ఏళ్ల మైనర్ అబ్బాయి కారణంగా గర్భం దాల్చింది. రెండు రోజుల క్రితం ఆ అమ్మాయి పాపాయికి జన్మనిచ్చింది. ఈ ఘటన కోరళలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కేరళలోని కొచ్చి కలమసెరిలో రెండు నెలల క్రితం 18 ఏళ్లు పూర్తయిన ఓ అమ్మాయి స్థానికంగా ఉన్న ప్రైవేటు ఆస్పత్రికి పురిటినొప్పులతో వచ్చింది.  
 
Video Gallery
Photo Gallery
  • Movie Gallery
  • heroins