NEW DELHI MEDIA HOUSE
Breaking News

Edi Nijam

దసరా పండుగ ప్రాముఖ్యత ,.

నవరాత్రి పదంలో నవ శబ్దం తొమ్మిది సంఖ్యను సూచిస్తుంది. నవరాత్రులను నవ అహోరాత్రాలు అని ధార్మిక గ్రంధాలు వివరిస్తున్నాయి. అంటే తొమ్మిది పగళ్ళు, తొమ్మిది రాత్రులు నిర్వర్తించే దేవి పూజకు ఒక ప్రత్యక విధానం ఉంది. ఆశ్వయుజ శుక్ల పక్ష పాడ్యమి తిథి నుండి పూర్ణిమ వరకు తొమ్మిది రాత్రులు తొమ్మిది పగళ్ళు అమ్మవారిని పూజించడం ప్రశస్తంగా చెప్పబడింది. దీనినే 'శరన్నవరాత్రులు' లేదా 'దేవి నవరాత్రులు అంటారు.  
మాటల్లో వర్ణించే పురుషులంటేనే మగువలకి ఇష్టం.

స్త్రీలను సంతోషపెట్టడం బ్రహ్మ విద్యేమి కాదు. వారితో చనువుగా, ఆప్యాయంగా మాట్లాడితేనే చాలు అవే వారు ఎక్కువగా కోరుకుంటారు. వారితో ప్రేమగా, ఆప్యాయంగా మాట్లాడితే చాలు. తాను ఆమెను ఎంతగా ప్రేమిస్తున్నాడో మాటల్లో వర్ణించే పురుషులంటేనే మగువలకి ఇష్టం.   
తిరుమలలో భక్తుల ఇక్కట్లు: కుండపోత వర్షం.

తిరుమలలో కుండపోతగా వర్షం కురుస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా అర్థరాత్రి నుంచి ఏకధాటిగా భారీ వర్షం కురుస్తోంది. తిరుమలకు వచ్చే యాత్రీకుల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. శ్రీవారి దర్శనం కోసం వైకుంఠం క్యూకాంప్లెక్సు వెలుపల క్యూలైన్లలో ఉన్న భక్తులు భారీ వర్షంతో ఇబ్బంది పడుతున్నారు.  
ఆన్‌లైన్‌లోనే ఆర్జిత సేవల బుకింగ్

శ్రీవారి సుప్రభాతం, కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకరణ వంటి సేవలకు ఇకపై అడ్వాన్స్ బుకింగ్ రద్దు చేసి, డిసెంబరు ఒకటి నుంచి ఇంటెర్నెట్ ద్వారా కేటాయించేందుకు స  
 
Video Gallery
Photo Gallery
  • Movie Gallery
  • heroins