NEW DELHI MEDIA HOUSE
Breaking News

Editorial

డాక్టర్ కమ్‌ పోలీస్‌ ఎక్కువ మంచి మనిషి.

డాక్టర్ కమ్‌ పోలీస్‌ అభిషేక్‌ పల్లవ కొంచెం ఎక్కువ మంచి మనిషి. పోలీసు పనిమీద వెళ్లి తనలోని డాక్టర్‌కే ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చాడు. అసలు అక్కడ ఎదురైన పరిస్థితి ఏంటి, ఎందుకు అలా జరిగిందో మనమూ తెలుసుకుందాం.  
మోదీ కి అంతర్జాతీయంగా మరో ఘనత,.

న్యూయార్క్‌: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అంతర్జాతీయంగా మరో ఘనతను సాధించారు. ఫోర్బ్స్‌ రూపొందించిన ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతుల జాబితాలో తొలి 10 మందిలో చోటు దక్కించుకున్నారు.  
భూమికి పెను ముప్పు పొంచి ఉందా ?? !!,.

భూమికి పెను ముప్పు పొంచివున్నట్టు ఖగోళ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. దీనికి కారణం.. భూమివైపు వెయ్యి ఉల్కలు (ఆస్ట్రాయిడ్స్) వేగంగా దూసుకొస్తున్నట్టు వెల్లడించారు. వీటివల్ల ప్రపంచం అంతరించి పోతుందని వారు అంటున్నారు.   
ఆరుగురు అవుట్ !! ఎవరా? ఏపీ మంత్రివర్గం విస్తరణ,.

ప్రస్తుతం ఏపీ మంత్రివర్గంలో మరో ఆరుగురికి ఛాన్స్‌ ఉందట. కొత్తవారితోనే ఈ బెర్తులను ఫిలప్‌ చేస్తారా? లేదా విస్తరణ చేపట్టకుండా ఉన్న మంత్రులలో కొందరిని తప్పించి... వేరేవారికి అవకాశం కల్పిస్తారా? అన్నది తెలియాలంటే.  
బంతాట ఆడుకుంటున్న రైల్వేజోన్ !!!.

విజయవాడ వద్దంటోంది. విశాఖపట్టణం కావాలంటోంది. కానీ వద్దన్న విజయవాడకే కేంద్రం ఇస్తానంటోంది. కావాలంటున్న వైజాగ్‌కు వయబులిటీ లేదని చెబుతోంది. విజయవాడ, విశాఖల మధ్య బంతాట ఆడుకుంటున్న రైల్వేజోన్ వ్యవహారం వెనుక పెద్ద తతంగమే నడుస్తోంది. ఈ కథాకమామిషు ఏమిటో ఈ తెలుసుకుందాం.  
చంద్ర‌బాబు స్క్రిప్ట్‌ ప‌వ‌న్ కల్యాణ్ యాక్షన్

బీజేపీ ప్ర‌త్యేక హోదాపై త‌న వైఖ‌రిని స్ప‌ష్టం చేయ‌డంతో... ప‌వ‌న్ త‌న ఆలోచ‌న ధోర‌ణి మార్చుకున్న‌ట్లు తెలుస్తోంది. అస‌లు ప్ర‌త్యేక హోదా ఏపీకి రాద‌నే విష‌యం ముందుగా సీఎం చంద్రబాబుకు తెలుసని ఆయన వ్యాఖ్యలను బట్టి అంచనా వేసుకోవచ్చు.  అందుకే ఆయ‌న మొద‌టి నుంచి ప్ర‌జ‌ల్ని, మేధావుల‌ను ఆలోచించ‌మ‌ని, ప్ర‌త్యేక హోదా సంజీవ‌ని కాద‌ని, ప్యాకేజీ మెరుగ్గా ఉండేలా చూసుకోవాల‌ని చెపుతూ వ‌చ్చారు. కానీ, ఇక్క‌డి జ‌నం ప్యాకేజీ క‌న్నా హోదానే కావాల‌ని సెంటిమెంట్‌గా ఫీల్ అయ్యారు.   
అవినీతి రహిత పాలకుడు నరేంద్రుడు!!!!

రెండేళ్లలో ఒక్క స్కాం లేదు! రెండేళ్లలో ఒక్క కుంభకోణం కూడా బయటకు రాలేదు! ఆయనపై ఒక్కటంటే ఒక్క అవినీతి ఆరోపణ కూడా రాలేదు! ఆయనపైనే కాదు.. ఆయన మంత్రివర్గ సహచరులపైనా, పార్టీ నేతలపైనా అవినీతి ఆరోపణల్లేవు! ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ రెండేళ్ల పాలనలో మెచ్చుతునక ఇది! మోదీ ప్రభుత్వ ఘన విజయంగా కూడా దీనిని చెప్పవచ్చు! పదేళ్ల స్కాంగ్రెస్‌ పాలన తర్వాత అవినీతి రహితంగా సాగుతున్న కేంద్ర ప్రభుత్వ పాలన తీరు ఇది. వరుస కుంభకోణాలతో పదేళ్ల యూపీఏ ప్రభుత్వ ప్రతిష్ఠ మసకబారిన విషయం తెలిసిందే.  
కరుణ విజయం పై లగడపాటి ధీమా.

ఎన్నికల్లో ఎవరు గెలవబోతున్నారో చెప్పడంలో లగడపాటి రాజగోపాల్ చేయించే సర్వే దాదాపుగా చాలాసార్లు కరెక్టని తేలింది. తాజాగా మరోసారి లగడపాటి తమిళనాడులో జరిగిన ఎన్నికలపై సర్వే చేయించారు. ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించేది ఎవరన్న దానిపై ఆయన చేసిన సర్వేలో అందురూ చెప్పినట్లుగానే కరుణానిధి పార్టీ డీఎంకె అధికార పగ్గాలు చేపట్టనుందని తేలింది.   
లారీ కిందపడి బాలుడి మృతి

బైక్‌పై వేగంగా వెళ్తున్న బాలుడు అదుపుతప్పి లారీ వెనుక టైరు కిందపడి మృతి చెందాడు. ఈ సంఘటన సోమవారం కర్నూలు జిల్లా బేతంచర్ల మండల కేంద్రంలో పోలీస్‌స్టేషన్ సమీపంలో జరిగింది.  
 
Video Gallery
Photo Gallery
  • Movie Gallery
  • heroins