NEW DELHI MEDIA HOUSE
Breaking News

Gusagusalu

‘కాఫీ విత్‌ కరణ్‌’ షో కత్రినా సల్లూభాయ్‌.

సల్మాన్‌ఖాన్‌.. కత్రినాకైఫ్‌ కొన్నాళ్ల క్రితం విడిపోయి ఎవరి దారి వారు చూసుకున్నారు. తర్వాత కత్రినా.. రణ్‌బీర్‌ కపూర్‌తో ప్రేమలో పడింది.   
అది అక్రమ సంబంధాల అడ్రస్.

యావత్తు భారత దేశాన్ని పెద్ద నోట్ల వ్యవహారం కుదిపేస్తున్న నేపథ్యంలో, ప్రపంచాన్ని మరో వ్యవహారం కుదిపేస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటర్నెట్ లీక్ కలకలం సృష్టిస్తోంది. అయితే ఈ వ్యవహారం కుటుంబాల్లో చిచ్చురేపడం ఖాయమని తెలుస్తోంది. 2013లో 'మై స్పేస్'కి చెందిన 36 కోట్ల అక్రమ సంబంధాల ఎకౌంట్స్ లీకయ్యాయి.   
150 కోట్లు ప్రభాస్ జేమ్స్ బాండ్ !! .

భరించలేని ఖర్చును, పోషించలేనంత భారాన్ని తెల్ల ఏనుగుతో పోల్చడం కామన్. యువి క్రియేషన్స్ సంస్థ ప్రభాస్-సుజిత్ కాంబినేషన్ లో చేయబోయే సినిమా కోసం ఇలాంటి ఓ తెల్ల ఏనుగును భరించడానికి రెడీ అయిపోయిందట. దిగ్దర్శకుడు శంకర్ తన రోబో 2 సినిమాకు సైతం భరించలేకపోయిన హాలీవుడ్ టెక్నీషియన్ ను ప్రభాస్ సినిమాకు నియమించుకున్నారట.         
చిరంజీవి సినిమా కాన్ఫిడెన్స్ మాయం అయిందా?

చిరంజీవి తన 150 వ సినిమా విజయం కావాలని ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేస్తున్నారు. సినిమా పరంగా చేయాల్సినదంతా చేస్తున్నారు. దీనికి ఫ్యాన్స్ కూడా తమ వంతు సాయం తాము చేస్తున్నారు.  
శ్రియ.. క్రికెటర్‌ బ్రావోతో ప్రేమలో ఉందా? !!.

శ్రియా శరణ్‌.. ఎప్పుడో 15 సంవత్సరాల క్రితం కెరీర్‌ ప్రారంభించి ఇప్పటికీ కీలక పాత్రలను దక్కించుకుంటోంది. కెరీర్‌ ప్రారంభించినప్పుడు ఎలా ఉందో.. ఇప్పటికీ అదే గ్లామర్‌ను మెయింటెన్‌ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. సుదర్ఘీ కెరీర్‌లో ఎవరితోనూ ఎఫైర్‌లు, బ్రేకప్‌లు లేకుండా గడిపేసిన ఈ బ్యూటీ.. ఇన్నాళ్లకు ప్రేమలో పడిందనే వార్తలు వినిపిస్తున్నాయి.  
సమంత కొత్త పేరు చిన్న మేడమ్ ,.

స‌మంత క‌థ ఇప్పుడు అచ్చం సినిమా స్టోరీని త‌ల‌పిస్తోంది…. అమ్మానాన్న వ‌ద్దంటున్నారు… మ‌తం మార‌ద్దంటున్నారు… క‌ట్టుకోబోయేవాడితే ఏడ‌డుగులు న‌డిచి మూడు ముళ్లు వేయించుకోవాలంటే మ‌తం మారిపోవాల్సిందే… అక్కినేని ఇంట్లో కోడ‌లిగా అడుగుపెట్టాలంటే వాళ్ల హిందూ సంప్ర‌దాయాల‌ను అనుస‌రించాల్సిందే… ఇలా ఇప్పుడు స‌మంత స‌త‌మ‌త‌మై పోతోందిట‌.   
విశాల్‌ జన్మదిన వేడుకలు పసికందులకు బంగారు ఉంగరాలు

చెన్నై: పురట్చి దళపతిగా అభిమానులు ముద్దుగా పిలుచుకునే తెలుగు నటుడు విశాల్‌ సోమవారం 39వ వసంతంలోకి అడుగుపెట్టారు. నడిగర్‌ సంఘం ప్రధాన కార్యదర్శి అయిన ఆయన జన్మదిన వేడుకలను ఆయన అభిమానులు ఘనంగా జరుపుకున్నారు    
సోషల్ మీడియాలో హీరోయిన్ సమంత రుసరుసలు!!!

సోషల్ మీడియాలో హీరోయిన్ సమంత ఎవరిపై కోపాన్ని ప్రదర్శించిందో తెలియట్లేదు. ఇప్పటికే అక్కినేని వారింట్లో పెళ్లి బాజాలు మోగనున్నాయని కొందరు, అఖిల్ కూడా ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్నాడని మీడియా కోడైకూస్తోంది.  
కరుణ విజయం పై లగడపాటి ధీమా.

ఎన్నికల్లో ఎవరు గెలవబోతున్నారో చెప్పడంలో లగడపాటి రాజగోపాల్ చేయించే సర్వే దాదాపుగా చాలాసార్లు కరెక్టని తేలింది. తాజాగా మరోసారి లగడపాటి తమిళనాడులో జరిగిన ఎన్నికలపై సర్వే చేయించారు. ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించేది ఎవరన్న దానిపై ఆయన చేసిన సర్వేలో అందురూ చెప్పినట్లుగానే కరుణానిధి పార్టీ డీఎంకె అధికార పగ్గాలు చేపట్టనుందని తేలింది.   
హీరో తనిష్ తండ్రి మరణం ప్రమాదమా ????!!!

హైదరాబాద్‌: తెలుగు నటుడు తనీష్‌ తండ్రి వర్థన్‌ ప్రమాదవశాత్తూ మంగళవారం అర్దరాత్రి మరణించిన సంగతి తెలిసిందే.తనీష్‌ కుటుంబ సభ్యులు నివాసం ఉంటున్న మణికొండలోని వెస్టర్న్‌ ప్లాజాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. తొలుత ఇది ప్రమాదం అని భావించినప్పటికీ పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించిన తర్వాత పలు అనుమానాలు వ్యక్తం చేసినట్లు సమాచారం. వర్దన్ మరణం ప్రమాద వశాత్తు జరిగింది కాదని, ఆత్మహత్య అయి ఉంటుందని అనుమానిస్తున్నారు.  
చిరంజీవి పక్కన వెంకటేశ్ హీరోయిన్ నయన

చిరంజీవి పక్కన వెంకటేశ్ హీరోయిన్ నయన......  
పెళ్లికాని 48 ఏళ్ల హీరోయిన్... ఇప్పుడు గాలి మళ్లిందట... అతడ్ని వదిలేసుకుందా...?

నిన్నే పెళ్లాడుతా చిత్రంలో నటించిన హీరోయిన్ టబును చూసి అచ్చం అలాంటి అమ్మాయి భార్యగా వస్తే ఎంత బావుంటుందో అని అప్పట్లో కుర్రాళ్లంతా అనుకునేవారు  
రణబీర్, అనుష్కల హాట్ కిస్‌లు అదరహో... కోహ్లీ పరిస్థితేంటి..?

టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ ప్రియురాలు అనుష్క అనే విషయం అందరికీ తెలిసిందే. ఇటీవల వారిద్దరి గురించి రకరకాల వార్తలు వచ్చాయి.   
కోహ్లి-అనుష్క కోసం పడిగాపులు

టీమిండియా క్రికెటర్ సురేశ్ రైనా పెళ్లి నేపథ్యంలో అతడి నివాసం బంధువులు, సన్నిహితులతో కిటకిటలాడుతోంది.   
ప్రేమలో పడ్డ మనోజ్

త్వరలో మంచువారి ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి. పీకల్లోతు ప్రేమలో పడ్డ  మంచు మనోజ్ తొందరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతున్నట్లు సమాచారం.  యంగ్ హీరోల్లో ఎలిజిబుల్ బ్యాచులర్ అయిన మనోజ్ ...ప్రణిత రెడ్డిపై మనసు పారేసుకున్నట్లు తెలుస్తోంది.   
ఆయనతో ఇబ్బంది

శృంగార సన్నివేశాలంటే ఏమాత్రం మొహమాటం, ఇబ్బంది లేకుండా నటించే వాళ్లలో మల్లికా శెరావత్ కొంత ముందంజలో ఉంటారు. అయితే.. ఆమె సైతం ఓ నటుడితో అలాంటి సన్నివేశాలు చేయడానికి ఇబ్బంది పడ్డారంటే నమ్మగలరా?  
బిపాసా.. హర్రర్ !

భయపెట్టే పాత్రలంటే క్రేజో... మిగతా వాటి కంటే వాటిని నమ్ముకోవడమే మంచిదనో... మొత్తానికి సెక్సీ సుందరి బిపాసాబసు దెయ్యాల సినిమాల బాట పట్టింది. భూషణ్ పటేల్ ‘ఎలోన్’ చిత్రంలో ఇదే తరహా రోల్ ఒకటి చేస్తోందిభయపెట్టే పాత్రలంటే క్రేజో... మిగతా వాటి కంటే వాటిని నమ్ముకోవడమే మంచిదనో... మొత్తానికి సెక్సీ సుందరి బిపాసాబసు దెయ్యాల సినిమాల బాట పట్టింది  
లవ్... బ్రేక్ !

బాలీవుడ్ హాటెస్ట్ టాక్ సూపర్‌స్టార్స్ రణబీర్ కపూర్, కత్రినా కైఫ్‌ల డేటింగ్. చాలా కాలంగా ఇంటా బయటా చక్కర్లు కొడుతున్న వీరి ప్రేమకు బ్రేక్ పడేలా ఉంది. నిన్నమొన్నటి దాకా ఇరు వైపు పెద్దలు ఓకే చెప్పేసుకున్నారని, పెళ్లికి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చేసిందనే వార్తలు గుప్పుమంటున్న సమయంలో రణబీర్ తల్లి నీతూ అందరికీ షాకిచ్చింది  
పుకార్లను ఖండించిన షీలా

తనపై వస్తున్న పుకార్లను ఖండిస్తోంది హీరోయిన్ షీలా . అగ్ర నిర్మాత దిల్ రాజు తో తను లివ్ ఇన్ రిలేషన్ లో ఉన్నట్లు వార్తలు రావడంతో అవన్నీ వట్టి రూమర్లేనని అంటోంది. తనకు దిల్ రాజు ఫోన్ నెంబర్ కూడా తెలియదని అతడిని ఒకసారి మాత్రమే కలిసానని కానీ మామధ్య ఏదో ఉందని ఇలా వార్తలు గుప్పుమనడం బాధ అనిపించిందని అన్నారు  
తమన్నా స్థానంలో శ్రుతిహాసన్

త్వరలో నిర్మాణం కానున్న ఒక మల్టీస్టారర్ చిత్రంలో తమన్నా స్థానంలో శ్రుతిహాసన్ వచ్చి చేరిందనే ప్రచారం సాగుతోంది. అదీ యువ నటుడు కార్తీతో రొమాన్స్‌కు సిద్ధమవుతున్నట్లు కోలీవుడ్ టాక్. కార్తీ, టాలీవుడ్ స్టార్ నాగార్జున హీరోలుగా తమిళం, తెలుగులో ఓ భారీ చిత్రం తెరకెక్కనుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ పీవీపీ సినిమా నిర్మించనున్న ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా తమన్నానటించనున్నట్లు ప్రచారం జరిగింది. తాజాగా ఆమె స్థానంలో శ్రుతిహాసన్ వచ్చి చేరినట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. స్క్రిప్ట్ నచ్చడంతో శ్రుతి ఈ చిత్రం చెయ్యడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది.ఈ బ్యూటీ కార్తీకి జంటగా నటించనుందట. ఈ మల్టీస్టారర్ చిత్రం ఎప్పుడు ప్రారంభం అవుతుందనేది అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.అలాగే హీరోయిన్లు ఎవరన్నది స్పష్టం చెయ్యలేదు. ప్రస్తుతం కార్తీ కొంభ న్ చిత్రం పూర్తి చేసే పనిలో ఉన్నారు.నాగార్జున కల్యాణకృష్ణ దరకత్వంలో ద్విపాత్రాభినయం చేయడానికి సిద్ధమవుతున్నారు.శ్రుతి హాసన్ తెలుగు, తమిళం, హిందీ అంటూ అరడజను చిత్రాలకుపైగా చేస్తోంది.  
 
Video Gallery
Photo Gallery
  • Movie Gallery
  • heroins