NEW DELHI MEDIA HOUSE
Breaking News

Haasyam

ఆపరేషన్ చేశాక డాక్టర్ కుట్లు వేయకపోతే..?

మీ ఆసుపత్రి స్పెషాలిటీ ఏమిటి?'' అడిగాడు రాజు  
సినిమాకెళ్లి సినిమా చూడలేదా?

'సినిమాకు వెళ్ళావు. సినిమా ఎలా వుంది అని అడిగితే చూడలేదంటావేం?" కోపంగా అడిగింది సువర్ణ   
వెళ్ళిరండి.. అంటేనే చంపేశాడు..

''ఆ డాక్టర్‌ని నువ్వు చంపడానికి కారణమేమిటి?'' అడిగాడు జడ్జి  
నువ్వోసారి కోపమొచ్చి చస్తానంటే..?

'నేను చెప్పినదానికి ఎప్పుడైనా సరే అన్నారా?''  
రేప్ నుంచి ఆ హీరోయిన్ ఎలా తప్పించుకుందంటే?

''నిన్న షూటింగ్ పూర్తికాగానే కారులో ఇంటికి బయల్దేరాను. దారిలో కొందరు దుండగులు ఆటకాయించి నన్ను రేప్ చేయబోరారు.   
రిటైర్ అయిపోతే.. నష్టమేమిటి..?

''అప్పుడే రిటైర్ అయిపోయాను. రేపటి నుంచి ఇంట్లో ఏం చేయాలో అర్థం కావట్లేదు.."   
పోపు డబ్బాలో డబ్బా? ఎలా..?

'పోపు డబ్బాలో ఏం వెతుకుతున్నారండీ..?" అడిగింది భార్య  
రైల్లో చెంప చెల్లుమన్న ప్రమాదం

వీరబాబు రైల్వే ఇంటర్వ్యూకి వెళ్లాడు. " గతంలో మీరు రైల్లో ప్రయాణిస్తుండగా యాక్సిడెంట్ ఏదైనా జరిగిందా?" ప్రశ్నించాడు. అధికారి.   " జరిగింది. ఒక సారి అరకు రూట్‌లో సొరంగం వచ్చినప్పుడు నా ముందున్న అమ్మాయికి కిస్ ఇవ్వబోయి పొరబాటున వాళ్ల నాన్నకిచ్చాను" చెంప తడుముకుంటూ చెప్పాడు వీరబాబు.  
వర్షం కురిసిన రాత్రి

భర్త : ఏంటే అంత తీక్షణంగా చదువుతున్నావు. భార్య : "వర్షం కురిసిన రాత్రి" నవల చదువుతున్నానండీ. భర్త : అదేగా నా కొంపముంచింది.  
 
Video Gallery
Photo Gallery
  • Movie Gallery
  • heroins