NEW DELHI MEDIA HOUSE
Breaking News

Mahila

సింధుకు బాబు భారీ నజరానా కలెక్టర్‌ !!

భారత అగ్రశ్రేణి షట్లర్‌, రియో ఒలింపిక్‌ పతక విజేత పీవీ సింధుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం డిప్యూటీ కలెక్టర్‌ పదవి కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ విషయాన్ని సింధు తల్లి విజయ ధృవీకరించినట్లు ఏఎన్‌ఐ పేర్కొంది.    
మోర్ సెక్స్ , మోర్ హ్యాపీనెస్ ,.

డబ్బు కన్నా సెక్స్ తోనే మనిషి ఎక్కువ ఆనందంగా ఉండగలడు అంటున్నారు యూనివర్సిటీ ఆఫ్ టొరంటో పరిశోధకులు. అపరిమితంగా డబ్బు కలిగిన వారు ఆనందంగా ఉన్నారా? లేక పార్ట్ నర్ తో సాన్నిహిత్యాన్ని కలిగి, శృంగార జీవితాన్ని ఆస్వాధిస్తున్న వారు ఆనందకరంగా ఉన్నారా?  
స్మార్ట్ ఫోన్‌ రొమాంటిక్‌ మూడ్‌ను నాశనం చేస్తోంది.

స్మార్ట్ ఫోన్‌. మానవజీవితాన్ని నాశనం చేస్తోంది. పిల్లలు తల్లిదండ్రులను పట్టించుకోకుండా డిజిటల్‌ గేముల్లో మునిగి తేలుతుంటే తల్లిదండ్రులు స్మార్ట్ ఫోన్లలో ఎప్పటికప్పుడు పోస్టింగ్స్ చెక్‌ చేసుకుంటూ కాలం గడిపేస్తున్నారు. స్మార్ట్ ఫోన్‌ పుణ్యమా అని మనుషుల మధ్య ప్రేమలు తగ్గిపోతున్నాయి.   
ప్రతి ఇంట్లో ఓ కూచిపూడి నృత్యకారిణి ఉండాలి .

విజయవాడ: కూచిపూడికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకువస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. శుక్రవారం విజయవాడలో జరుగుతున్న అంతర్జాతీయ కూచిపూడి నృత్య సమ్మేళనానికి చంద్రబాబు హాజరయ్యారు.  
పెళ్ళైన వారు కూడా డేటింగ్ పట్ల ఆసక్తి !!

దేశంలో పెళ్ళికాని వాళ్లేంటి? వివాహితులు కూడా డేటింగ్‍పై ఆసక్తి చూపుతున్నారని తేలింది. టిండర్ ఇండియా సీఈవో తారూ కపూర్ విషయాన్ని వెల్లడించారు. ఢిల్లీలో ఐఐటీ పూర్తి చేసుకుని హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో గత ఏడాదే గ్రాడ్యుయేట్ అయిన ఈమె.. తన డేటింగ్ యాప్‌ అయిన టిండర్ గురించిన విశేషాలను ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.  
ఎన్ఆర్ఐ విదేశీ చట్టాల వల్ల పలు ప్రతిబంధకాలు .

ఎన్ఆర్ఐ భర్తలు వదిలేసిన వారిలో అత్యధికంగా తెలంగాణాకు చెందిన 50 మంది మహిళలున్నారని తేలిందని మహిళాకమిషన్ ఛైర్ పర్సన్ త్రిపురాన వెంకటరత్నం వెల్లడించారు.   
చరిత్ర సృష్టించిన పి.వి.సింధుపై ప్రశంసల జల్లు....

రియో ఒలింపిక్స్ క్రీడల్లో రజత పతకం సాధించి చరిత్ర సృష్టించిన పి.వి.సింధుపై రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోడీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు  సోనియా గాంధీ, బీజేపీ అధినేత అమిత్ షా,  పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ, కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ ప్రశంసల వర్షం కురిపించారు.   
మాటల్లో వర్ణించే పురుషులంటేనే మగువలకి ఇష్టం.

స్త్రీలను సంతోషపెట్టడం బ్రహ్మ విద్యేమి కాదు. వారితో చనువుగా, ఆప్యాయంగా మాట్లాడితేనే చాలు అవే వారు ఎక్కువగా కోరుకుంటారు. వారితో ప్రేమగా, ఆప్యాయంగా మాట్లాడితే చాలు. తాను ఆమెను ఎంతగా ప్రేమిస్తున్నాడో మాటల్లో వర్ణించే పురుషులంటేనే మగువలకి ఇష్టం.   
అంబులెన్స్‌లో బీఈడీ పరీక్షా !!

బీహార్‌లో ఓ అరుదైన ఘటన జరిగింది. బీఈడీ పరీక్ష రాసేందుకు రంజు కుమారి అనే మహిళ ముజఫర్‌పూర్‌లోని పరీక్షా కేంద్రానికి వెళ్లింది. అయితే పరీక్ష కేంద్రానికి వెళ్లిన కొద్దిసేపటికే ఆమెకు పురిటి నొప్పులొచ్చాయి. దీంతో ఆమెను దగ్గర్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. కానీ అప్పటికీ ఆమె బీఈడీ పరీక్ష రాయాలనుకుంది. అంబులెన్స్‌లో పరీక్షా కేంద్రానికి వెళ్లి అందులోనే కూర్చుని పరీక్ష రాసింది. ఆమె అంకితభావాన్ని అందరూ మెచ్చుకున్నారు.  
వివాదాల్లో రోజా 'రచ్చబండ'...

ఒకప్పటి హీరోయిన్‌గా, ఆ తర్వాత రాజకీయనాయకురాలిగా సినీనటి రోజా అందరికి సుపరిచితమే. వీటన్నిటి కంటే టీవీ షో ల్లో చాలా పాపులర్ అయింది. ''జబర్దస్త్'' షో ఆమెను ప్రజలకు మరింత దగ్గర చేసింది. జబర్దస్త్ అంటే తెలియని వాళ్ళు ఉండరంటే అతిశయోక్తి లేదేమో. ఈ షోకు న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్న రోజా, నాగబాబు‌కు ప్రత్యేక గుర్తింపు కూడా వచ్చింది. కానీ ఉన్నట్టుండి ఏమైందో కాని రోజా జబర్దస్త్‌లో ఈ మధ్య మాయమైంది. ఆమె స్థానంలో మంచు లక్ష్మి ప్రత్యక్షమైంది. ఈ షో అనంతరం రోజా 'రచ్చబండ' అనే ప్రోగ్రామ్‌ని చేస్తోంది.     
చరిత్రా తీరగారాసిన ఇద్దరు

హైదరాబాద్ : బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో ఇద్దరు మహిళా సీఎంలు మళ్లీ అధికారం చేపట్టేందుకు సిద్ధమయ్యారు. మరోవైపు ఇద్దరు కాంగ్రెస్ సీఎం లను కూడా ఓటర్లు ఇంటికి పంపించారు. పశ్చిమబెంగాల్ లో మమతా బెనర్జీకి భారీ మెజార్టీ అందించగా....తమిళనాడులో మళ్లీ జయలలితకే అధికారం అందించారు.   
మహిళలు నాజూగ్గా ఉండాలంటే.. ఎలాంటి ఆహారం తీసుకోవాలి?

మహిళలు 30 దాటినా తమ శరీరాన్ని నాజుగ్గా ఉంచుకోవాలనుకుంటారు. అయినా కొందరు ఒబిసిటీ ఇబ్బందులు ఎదుర్కొంటారు.   
వర్కింగ్ ఉమెన్ ఎలాంటి బ్రేక్ ఫాస్ట్ తీసుకోవాలి?

వర్కింగ్ ఉమెన్ ఎలాంటి బ్రేక్ ఫాస్ట్ తీసుకోవాలి. అల్పాహారం తీసుకోవడంలో ఎంత జాగ్రత్తగా ఉండాలని తెలుసుకోవాలంటే.. ఈ స్టోరీ చదవాల్సిందే. చాలామంది వర్కింగ్ ఉమెన్ పని హడావుడిలో బ్రేక్ ఫాస్ట్ తీసుకోవడమే మరిచిపోతుంటారు. ఇంకా టిఫిన్ చేయడాన్నే పక్కన పెట్టేస్తారు.   
టమోటా బ్యూటీ టీప్స్: బ్లాక్ హెడ్స్ తగ్గించాలంటే..?

టమోటాలో చర్మానికి మేలు చేసే బోలెడు పోషకాలున్నాయి. జిడ్డు చర్మం ఉన్నవారికి టమోటాలు చాలా బాగా ఉపయోగపడతాయి. టమోటాని సగానికి కోసి ముఖానికి చేతులకు రుద్ది పావు గంట తర్వాత కడిగేయాలి. చర్మం శుభ్రపడుతుంది బ్లాక్ హెడ్స్ తగ్గుతాయి.   
గర్భిణీలు బ్యూటీపార్లర్లకు వెళ్లి ప్రశాంతంగా ఉండాలి.. ఏవేవో ఆలోచిస్తే..?

గర్భిణీ మహిలలు బ్యూటీపార్లర్లకు వెళ్ళొచ్చా.. ఫేషియల్ వంటివి చేసుకోవచ్చా? అనే డౌట్ చాలామందిలో ఉంటుంది. కొందరైతే గర్భిణీ మహిళలు ఫేషియల్ చేసుకోకూడదంటారు. కానీ గర్భిణీ మహిళలకు కావాల్సింది మానసిక ప్రశాంతనేనని వైద్యులు అంటున్నారు.  
మహిళలూ రోజుకు 5 గంటలే కూర్చోండి లేదా 2గంటలకోసారి 5 నిమిషాలు నడవండి

రోజూ గంటల పాటు కూర్చుంటున్నారా? వాహనాలు నడపడం, టీవీ, కంప్యూటర్ల ముందు కూర్చోవడం వంటివి గుండెకు హాని చేస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.   
పంచదార రుచిని మాత్రమే కాదు... అందాన్ని కూడా ప్రసాదిస్తుంది...

తియ్యని పంచదార వివిధ రకాల తినుబండరాలకు రుచిని అందిస్తుంది. ఇదే పంచదార అందాన్ని కూడా ప్రసాదిస్తుంది. ఈ విషయం చాలా మందికి తెలియదు.   
శ్రీదేవి కుమార్తె జాహ్నవి సినిమాల్లో ఎంట్రీ ఇవ్వబోతోందా..? శ్రీదేవి ఏమంటున్నారు..?

పదహారేళ్ల వయస్సులోనే సినిమాల్లోకి అడుగుపెట్టిన అతిలోక సుందరి శ్రీదేవి తన కూతురు తెరంగేట్రం విషయం పరిశ్రమలో చర్చనీయాంశం అయ్యింది.   
ఆ విషయంలో మహిళలే బెస్ట్.. వారితోనే లాభాల పంట!

మహిళా నాయకత్వంలోనే లాభాల పంట సాధ్యమవుతుందని క్రెడిట్ స్విస్ నివేదిక వెల్లడించింది. కంపెనీల నిర్వహణలో మహిళలకు అధిక ప్రాధాన్యం ఇస్తే లాభాల పంట పండిస్తారని.. పోటీ కంపెనీలతో తమ కంపెనీని లాభాల్లో ముందుకు తీసుకొస్తారని క్రెడిట్ స్విస్ అధ్యయన నివేదిక చెబుతోంది.   
సౌందర్యాన్ని పెంచే సుగంధ ద్రవ్యం.. గంధం ఫేస్ ఫ్యాక్

మహిళలు తమ సౌందర్యాన్ని మరింత రెట్టింపు చేసుకునేందుకు వివిధ రకాలైన ఫేస్ ప్యాక్‌లను వాడుతుంటారు.  
 
Video Gallery
Photo Gallery
  • Movie Gallery
  • heroins