NEW DELHI MEDIA HOUSE
Breaking News

Mukamuki

ఎంసెట్ టొప్పర్ మాచాని తో ముఖాముఖి !!!!!

సీఎంగారు ఫలితాలు చదువుతున్నారు. నేను పక్కగదిలో ఉన్నాను. ఎవరో మొదటి ర్యాంకరు అనుకుంటుండగానే.. ‘వైద్య విభాగంలో మొదటి ర్యాంకు సాధించింది మాచాని హేమలత’ అనగానే ఉలిక్కిపడ్డాను. అది నిజం అని నమ్మడానికి కాస్త సమయం పట్టింది. ఎంత సంతోషమనిపించిందో.. ఒక్కసారిగా అమ్మానాన్నలు గుర్తొచ్చి కళ్ల వెంట నీళ్లు తిరిగాయి. 160 కి 156 మార్కులు వచ్చాయి. నేను ఏడాది పాటు కోల్పోయిన సంతోషానికీ, నాన్న కష్టానికీ ప్రతిఫలమే ఆ మార్కులు. ఎలాగంటారా... మాది కర్నూలు పరిసర ప్రాంతమైన జొహరాపురం. చాలా పేద కుటుంబం మాది. నాన్న వీరన్న ఓ దుస్తుల దుకాణంలో గుమాస్తా. అమ్మ గృహిణి. నాకు ఒక అక్క, చెల్లి. చిన్నతనం నుంచి వైద్యురాలిని అవ్వాలనుకునేదాన్ని. ఎందుకంటే ప్రతి ఒక్కరికీ వైద్యుల అవసరం ఉంటుంది. కొన్ని కొన్ని సార్లు పేదలకు వైద్యం సరిగా అందట్లేదు. ఇవన్నీ చూశాక డాక్టర్‌ కావాలనిపించింది. నాన్నకి మాత్రం నామీద ఏదో తెలియని నమ్మకం. అందుకే ‘నువ్వు తప్పకుండా డాక్టర్‌వి అవుతావురా’ అంటుండేవారు.  
30 ఏళ్ళు కుర్చీని వదల్లేకపోయారు.. నల్లోడు అని మాత్ర అనలేదు... విశాల్‌ ఇంటర్వ్యూ

 విశాల్‌.. తాజాగా ఆయన తమిళంలో నటించిన 'మరుధం' చిత్రం తెలుగులో 'రాయుడు'గా రాబోతుంది. తమిళంలో ఈ నెల 20న విడుదలవుతుండగా.. 27న తెలుగులో విడుదలకాబోతుంది. ఈ సందర్భంగా విశాల్‌తో ఇంటర్వ్యూ..     
 
Video Gallery
Photo Gallery
  • Movie Gallery
  • heroins