NEW DELHI MEDIA HOUSE
Breaking News

పెద్ద నోట్ల కుంభకోణం అధికారి అరెస్టు .

Updated: Tuesday 13,2016

బెంగళూరు: పెద్ద నోట్ల రద్దు తర్వాత రోజుకో కుంభకోణం వెలుగులోకి వస్తోంది. తాజాగా మంగళవారం ఆర్‌బీఐ సీనియర్‌ స్పెషల్‌ అసిస్టెంట్‌ను సీబీఐ అధికారులు బెంగళూరులో అరెస్టు చేశారు.

పాత నోట్ల మార్పిడి వ్యవహారంలో ఆర్‌బీఐ అధికారితో పాటు మరో ఇద్దరి ప్రమేయం ఉన్నట్లు గుర్తించిన సీబీఐ ముగ్గురి నీ అరెస్టు చేసింది. నిందితుల నుంచి రూ.16లక్షల కొత్త కరెన్సీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు.



 
Tags:  RBI SENIOR OFFICER ARRESTED BENGALORE .
 

Related Stories