NEW DELHI MEDIA HOUSE
Breaking News

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో రోబో.

Updated: Saturday 28,2017

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లోకి అడుగు పెట్టినప్పుడు, ‘మీకు ఏ విధంగా సహాయపడగల’ను అంటూ ఆప్యాయంగా పలకరించే ఉద్యోగి కనిపిస్తే.. కాస్త తేరిపార చూడండి. ఎందుకంటే..? ఆ ఉద్యోగి ఏ రోబోనో అయి ఉండొచ్చు.

అవును మరి ఖాతాదారులకు సహాయకారిగా ఉంటూ వివిధ అంశాలపై సూచనలు చేసే తొలి ‘హ్యుమనాయిడ్‌’ రోబోను ముంబయిలోని శాఖలో బ్యాంకు ప్రారంభించింది. ఈ చిత్రంలో ఓ వ్యక్తి ఆసక్తిగా చూస్తున్న ఆ రోబో ఇదే. త్వరలోనే దేశవ్యాప్తంగా ఈ సేవలను విస్తరించనున్నారు.


 
Tags:  ROBO HDFC BANK .
 

Related Stories