NEW DELHI MEDIA HOUSE
Breaking News

Search News

పోలీసులు బరువు తగ్గకుంటే బతుకు బరువే !!?.

బెంగళూరు: బరువు ఎక్కువున్న పోలీసులకు కొత్త చిక్కు వచ్చిపడింది. బరువు తగ్గించుకుంటే సరి... లేదంటే సస్పెన్షన్ వేటు తప్పదంటూ కర్ణాటక అడిషనల్ డైరెక్టర్ జనరల్ భాస్కరరావు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.  
ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలకు నగారా మోగింది.

దిల్లీ: దేశంలో ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలకు నగారా మోగింది. శాసనసభ గడువు ముగియడంతో ఉత్తర్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, గోవా,పంజాబ్‌, మణిపూర్‌ రాష్ట్రాలకు ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది.   
Video Gallery
Photo Gallery
  • Movie Gallery
  • heroins