NEW DELHI MEDIA HOUSE
Breaking News

Search News

రజనీ భార్యకు షాకిచ్చిన సుప్రీం కోర్టు!

సూపర్ స్టార్ రజనీకాంత్ భార్య లతా రజనీకాంత్‌కు సుప్రీంకోర్టు షాకిచ్చింది. రజనీ నటించిన కొచ్చాడయాన్ సినిమాకు సంబంధించి కర్ణాటకలో నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలంటూ వేసిన పిటీషన్‌ను సుప్రీం తిరస్కరించింది.  
స్వార్థం కోసం కులం ; ప్రకాశ్‌రాజ్‌ .

రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం కులం పేరును వాడుకుంటున్నారని  ఆయన విమర్శించారు. రాష్ట్రంలోని ప్రతి ఇంటికి తిరిగి మతతత్వశక్తుల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని, దీని వల్ల వచ్చే ఎన్నికల్లో వారిని అధిగమించ వచ్చని అన్నారు.  
సల్మాన్‌ ఖాన్‌.. రంజాన్‌.. కనక వర్షం .

 సల్మాన్‌ ఖాన్‌.. రంజాన్‌.. ఈ రెండు పదాలు వింటేనే అర్థమైపోతుంది. ఈ కాంబినేషన్‌ కచ్చితంగా వసూళ్లు కురిపిస్తుందని. ఎందుకంటే రంజాన్‌కి బాలీవుడ్‌ పరిశ్రమలో విడుదలైన వాటిలో 90 శాతం సల్మాన్‌ సినిమాలే. ఇంకా చెప్పాలంటే.. రంజాన్‌ మాసాన్ని సల్మాన్‌ ఎప్పుడో బుక్‌ చేసేసుకున్నారు.  
నేను నిర్దోషిని.. సల్మాన్‌

జోధ్‌పూర్‌: కృష్ణజింకలను వేటాడిన కేసులో బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌ శుక్రవారం జోధ్‌పూర్‌ కోర్టుకు హాజరయ్యారు. 19ఏళ్ళ నాటి ఈ కేసులో ఈరోజు సల్మాన్‌ వాంగ్మూలాన్ని నమోదు చేశారు. తాను నిర్దోషినని, తనమీద తప్పుడు ఆరోపణలు చేశారని సల్మాన్‌ పేర్కొన్నారు.  
కృష్ణ 'దేవుడు లాంటి మనిషి'

సూపర్‌స్టార్‌ కృష్ణ 50 నట వసంతాలను పూర్తిచేసుకున్న సందర్భంగా సీనియర్‌ పాత్రికేయులు వినాయకరావు కృష్ణ నట జీవితంపై, కృష్ణ నటించిన 365 చిత్రాలు గురించి రాసిన 'దేవుడు లాంటి మనిషి' పుస్తకావిష్కరణలో ఆయన మాట్లాడారు. శనివారం హైదరాబాద్‌ పార్క్‌ హయత్‌లో జరిగింది.  
రాజకీయాల్లోకి రజినీకాంత్? కొత్త పార్టీ ఏర్పాటు?..

అన్నాడీఎంకే అధినేత్రి, ముఖ్యమంత్రి జయలలిత కన్నుమూసిన తర్వాత తమిళనాడు రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. అదేసమయంలో తమిళనాడులో రాజకీయ శూన్యత కూడా ఏర్పడింది. అధికార అన్నాడీఎంకే పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.   
సల్మాన్‌ రూ.300కోట్ల భారీ బడ్జెట్‌ సినిమా .

సల్మాన్‌.. నిర్మాతగా భారీ బడ్జెట్‌ సినిమాను పట్టాలెక్కించేందుకు సిద్ధమయ్యారు. మరో నిర్మాతతో కలిసి రూ.300కోట్ల బడ్జెట్‌తో 102ఏళ్ల క్రితం జరిగిన ఓ సంఘటనను సినిమాగా నిర్మిస్తున్నారట సల్లూభాయ్‌.  
150 కోట్లు ప్రభాస్ జేమ్స్ బాండ్ !! .

భరించలేని ఖర్చును, పోషించలేనంత భారాన్ని తెల్ల ఏనుగుతో పోల్చడం కామన్. యువి క్రియేషన్స్ సంస్థ ప్రభాస్-సుజిత్ కాంబినేషన్ లో చేయబోయే సినిమా కోసం ఇలాంటి ఓ తెల్ల ఏనుగును భరించడానికి రెడీ అయిపోయిందట. దిగ్దర్శకుడు శంకర్ తన రోబో 2 సినిమాకు సైతం భరించలేకపోయిన హాలీవుడ్ టెక్నీషియన్ ను ప్రభాస్ సినిమాకు నియమించుకున్నారట.         
కృష్ణపట్నంలో రూ. 1500 కోట్లతో ఎరువుల ఫ్యాక్టరీ.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణపట్నంలో రూ. 1500 కోట్లతో ఎరువుల ఫ్యాక్టరీ రూపుదిద్దుకోనుంది. ఈకర్మాగారాన్ని ఓసీపీ కంపెనీ (మొరాకో), క్రిబ్‌కో కంపెనీలు ఏర్పాటుచేయనున్నాయి. ఈమేరకు కేంద్రమంత్రి మన్షూద్‌ మాండవీయా, ఏపీ భవన్‌ అడిషనల్‌ రెసిడెంట్‌ కమిషనర్ సమక్షంలో శుక్రవారం ఒప్పందాలు జరిగాయి.   
చిరంజీవి సినిమా కాన్ఫిడెన్స్ మాయం అయిందా?

చిరంజీవి తన 150 వ సినిమా విజయం కావాలని ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేస్తున్నారు. సినిమా పరంగా చేయాల్సినదంతా చేస్తున్నారు. దీనికి ఫ్యాన్స్ కూడా తమ వంతు సాయం తాము చేస్తున్నారు.  
హాస్యనటుడు పృథ్వీపై వేధింపుల కేసు,!.

'30 ఇయర్ ఇండస్ట్రీ'' డైలాగ్‌తో సూప‌ర్ క్రేజ్‌ను సొంతం చేసుకున్న ప్ర‌ముఖ క‌మెడియ‌న్ పృథ్వీపై పోలీసు కేసు న‌మోదు చేశారు. పృథ్వీతనను పెళ్లి చేసుకుని మోసం చేశాడంటూ కవిత అనే మహిళ బంజారా హిల్స్ పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు 498ఏ, 420 సెక్షన్ల కింద బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.     
సోనూసూద్‌ మైనపు విగ్రహం,.

ముంబయి: నటుడు సోనూసూద్‌ మైనపు విగ్రహాన్ని పుణెలోని లొనావ్లా ప్రాంతంలో ఉన్న సునీల్‌ సెలబ్రెటీ వాక్స్‌ మ్యూజియంలో ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని సోనూసూద్‌, హోంమంత్రి దీపక్‌ కర్సేకర్‌లు ఆవిష్కరించారు.  
రజనీకాంత్ రాజకీయ రం గ ప్రవేశం ఖాయం ? .!!.

దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం సహాయకుడు పొన రాజ్‌ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌తో సమావేశం కావడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది. రజనీకాంత రాజకీయాల్లోకి రావాలని ఆయన అభిమానులు ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నారు. ఈ కోరిక నెరవేరాలని ప్రత్యేక యాగపూజలు కూడా నిర్వహించారు. ఈ నేపథ్యంలో కలాం పేరుతో రాజకీయపార్టీని స్థాపించిన పొనరాజ్‌ రజనీకాంత్‌తో సమావేశం కావడం అందర్నీ ఆశ్చర్యపరిచింది.   
Video Gallery
Photo Gallery
  • Movie Gallery
  • heroins