NEW DELHI MEDIA HOUSE
Breaking News

Search News

జగన్ మీద జలీల్ ఖాన్ కూతురు పోటీ ?! .

పవన్ కల్యాణ్‌, ఆయన సోదరుడు చిరంజీవి పీఆర్పీ పెట్టినప్పుడు ఏం చేశారని ప్రశ్నించారు. సొంత ఊళ్ళో మహిళ చేతిలో ఓడిపోయిన చిరంజీవి పార్టీని ముంచి మంత్రి పదవి తీసుకున్నారన్నారు. కన్నా, జగన్, పవన్ చరిత్ర ఏమిటో ప్రజలందరికీ తెలుసన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అనుమతిస్తే గుంటూరులో కన్నా మీద తాను పోటీ చేస్తానన్నారు. పులివెందులలో జగన్ మీద తన కూతురు పోటీ చేస్తుందని జలీల్ ఖాన్  అన్నారు.  
మాయావతిపై రాఖీసావంత్ పోటీ !!.

ముంబయి : ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతికి సినిమానటి, డ్యాన్సర్ రాఖీసావంత్ షాక్ ఇవ్వనుందా అంటే... అవునని అంటున్నారు సాక్షత్తూ కేంద్రమంత్రి, ఉత్తరప్రదేశ్ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా చీఫ్ రాందాస్ అథవాలే.  
ఎమ్మెల్యేగా పోటీచేస్తా: పవన్

అనంతపురం: తాను 2019 ఎన్నికల్లో పోటీ చేస్తానని జనసేన అధినేత పవన్ తెలిపారు. తాను గెలుస్తానో లేదో తెలియదు కానీ ప్రజలకు అండగా నిలబడతానని పవన్ అన్నారు. ప్రజలు తనకు ఓట్లు వేస్తారో లేదో తెలియదని, వాళ్లు ఓట్లు వేసినా వేయకపోయినా వారి తరపున పోరాడతానన్నారు.  
Video Gallery
Photo Gallery
  • Movie Gallery
  • heroins