NEW DELHI MEDIA HOUSE
Breaking News

Search News

రజనీ భార్యకు షాకిచ్చిన సుప్రీం కోర్టు!

సూపర్ స్టార్ రజనీకాంత్ భార్య లతా రజనీకాంత్‌కు సుప్రీంకోర్టు షాకిచ్చింది. రజనీ నటించిన కొచ్చాడయాన్ సినిమాకు సంబంధించి కర్ణాటకలో నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలంటూ వేసిన పిటీషన్‌ను సుప్రీం తిరస్కరించింది.  
అయోధ్య పై సుప్రీంకోర్టు కీలక సూచన .

న్యూదిల్లీ: అయోధ్య కేసుపై సుప్రీంకోర్టు కీలక సూచనలు చేసింది. ఈ వ్యవహారానికి సంబంధించిన పిటిషనర్లు, బాధ్యులు అందరూ కోర్టు బయట చర్చించుకొని ఒక పరిష్కారానికి రావాలని తెలిపింది. అయోధ్యలో రామమందిర వివాదంపై అత్యవసర విచారణ కోరుతూ భాజపా నేత సుబ్రహ్మణ్యస్వామి సుప్రీంకోర్టును ఆశ్రయించగా ఈ మేరకు స్పందించింది.  
మార్గదర్శకాల తయారీలో అన్యాయము.

కృష్ణా నీటిని ప్రాజెక్టుల వారీగా కేటాయించే అంశం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకే పరిమితమని, భవిష్యత్తులో జరిగే విచారణల్లో మహారాష్ట్ర, కర్ణాటక భాగస్వాములు కాదంటూ బ్రిజేష్‌ కుమార్‌ ట్రైబ్యునల్‌ ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను విచారణకు స్వీకరించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.  
Video Gallery
Photo Gallery
  • Movie Gallery
  • heroins