NEW DELHI MEDIA HOUSE
Breaking News

TV Time

సోషల్ మీడియాలో హీరోయిన్ సమంత రుసరుసలు!!!

సోషల్ మీడియాలో హీరోయిన్ సమంత ఎవరిపై కోపాన్ని ప్రదర్శించిందో తెలియట్లేదు. ఇప్పటికే అక్కినేని వారింట్లో పెళ్లి బాజాలు మోగనున్నాయని కొందరు, అఖిల్ కూడా ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్నాడని మీడియా కోడైకూస్తోంది.  
అల్లు అర్జున్ పవన్ వివాదానికి తెర దించిన బన్నీ

పవర్ స్టార్ గురించి నేను మాట్లాడను అంటూ బన్నీ చేసిన కామెంట్ల గురించి పెద్ద చర్చే జరిగింది. దీనికి అల్లు అర్జున్ ఫుల్ స్టాప్ పెట్టేశాడు. నిహారిక, నాగశౌర్య నటించిన ఒక మనసు ఆడియో వేడుక సందర్భంగా హాజరయిన అల్లు అర్జున్ సూటిగా ఈ విషయాలపై చర్చించాడు. అల్లు అర్జున్ మాటల్లోనే... బ్రదర్స్ మీతో 10 నిమిషాలు మాట్లాడాలి. తప్పకుండా అన్నీ మాట్లాడేస్తా. బయటి ఫంక్షన్లకు వెళ్లి పవర్ స్టార్ పవర్ స్టార్ అని అరుస్తున్నారు. వారు వాళ్లు హర్ట్ అవుతారు కదా. ఒక మిత్రుడు మా వాళ్ల ఫంక్షన్లో మీ వాళ్ల గోలేంటి బ్రదర్ అన్నారు. కరెక్టే కదా.  
బ్రహ్మోత్సవం హిట్టా ఫట్టా : ఇది గాసిప్ మాత్రమే

హైదరాబాద్: 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' తర్వాత శ్రీకాంత్ అడ్డాల, మహేశ్ కాంబినేషన్‌లో రూపొందిన 'బ్రహ్మోత్సవం' ఈనెల 20న విడుదలకు సిద్ధమైన సంగతి తెలిసిందే. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న చిత్రం సోమవారం సెన్సార్ పూర్తిచేసుకుని క్లీన్ 'యు' సర్టిఫికేట్ పొందింది. సింగిల్ కట్ కూడా లేకుండా సెన్సార్ పూర్తిచేసుకుని శుక్రవారం విడుదలకు రెడీ అయింది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం సెన్సార్ టాక్ అంటూ కొందరు ఇన్ సైడ్ టాక్ అంటూ కొందరు సినిమాపై ఓ టాక్ ని వెబ్ మీడియాలో ప్రచారంలోకి తీసుకువచ్చారు.  
30 ఏళ్ళు కుర్చీని వదల్లేకపోయారు.. నల్లోడు అని మాత్ర అనలేదు... విశాల్‌ ఇంటర్వ్యూ

 విశాల్‌.. తాజాగా ఆయన తమిళంలో నటించిన 'మరుధం' చిత్రం తెలుగులో 'రాయుడు'గా రాబోతుంది. తమిళంలో ఈ నెల 20న విడుదలవుతుండగా.. 27న తెలుగులో విడుదలకాబోతుంది. ఈ సందర్భంగా విశాల్‌తో ఇంటర్వ్యూ..     
తీన్మార్ రచ్చ

చదువు కూడా ఇక్కడే. ఫిజియోథెరపీ ఫైనల్ ఇయర్ చేస్తున్న. స్టడీస్ అంటే ఇంట్రెస్ట్ ఎక్కువ. అయితే ఒక్క చదువు విషయంలో తప్ప దేనికీ ప్లానింగ్ చేయను.   
కత్తి యుద్ధానికి సై అంటున్న హన్సిక

ప్రముఖ నటి హన్సిక కత్తి పట్టుకుని కదనరంగంలోకి దూకి శత్రువులపై పోరాటం చేసేందుకు సిద్ధమవుతుంది. అందుకోసం క్షణం తీరిక లేకుండా ఆమె కత్తి యుద్ధాన్ని ప్రాక్టీసు చేస్తుంది. హాంకాంగ్ నుంచి ప్రత్యేకంగా వచ్చిన నిపుణుల వద్ద శిక్షణ తీసుకుంటుందని సమాచారం. విజయ్ హీరోగా హన్సిక, శ్రీదేవిలతో ఫాంటసీ నేపథ్యంతో ఓ చిత్రం తెరకెక్కుతుంది.  
తెలుగులో సోనీ టీవీ

తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ విభాగంలోకి ప్రముఖ సంస్థ సోనీ ప్రవేశించే యత్నాల్లో ఉంది. సోనీ చానళ్లను నిర్వహిస్తున్న మల్టీ స్క్రీన్ మీడియా 2012 ఏప్రిల్‌లో ఒక ప్రముఖ తెలుగు ఎంటర్‌టైన్‌మెం  
నగ్నంగా...ఇంటర్నెట్‌ను బ్రేక్ చేసిన బ్యూటీ

అమెరికన్ రియాల్టీ టీవీ స్టార్ కిమ్ కర్ధాషియాన్ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదనుకుంటా. మేగజైన్ల కోసం హాట్ అండ్ సెక్సీగా, అవసరమైతే నగ్నంగా ఫోజులిస్తూ సంచలనం సృష్టిస్తోంది. ఇటీవల జిక్  
Kajal conduct certificate to NTR

Wherever there is Puri there is fun. He knows how to enjoy in high profile parties, pubs and theme events. It’s not just him, he will even drag the actors snd actresses he is working with into having this kind of fun. Presently he is shooting in Goa with Jr.NTR, Kajal Agarwal, Prakash Raj and others for his upcoming movie tentatively titled ‘Temper’.  
 
Video Gallery
Photo Gallery
  • Movie Gallery
  • heroins