NEW DELHI MEDIA HOUSE
Breaking News

Venditera

నాది కామెడీ ఫేస్ కాదు : పృథ్వీరాజ్

'నాది కామెడీ ఫేస్ కాదని...సీరియస్ గా ఉంటుందని' హాస్యనటుడు పృథ్వీరాజ్ చెప్పారు.  
మా తప్పు కూడా ఉంది: అస్మిత

తనను వేధించిన పోకిరీలపై తాను ఫిర్యాదు చేయకపోయినా పోలీసులు స్పందించడం అభినందనీయమని టీవీ నటి అస్మిత అన్నారు.  
ప్రజారాజ్యం పెట్టడం కంటే అదే పెద్దతప్పు!

వివాదాస్పద ట్వీట్లతో ఎప్పుడూ సంచలనం సృష్టించే దర్శకుడు రాంగోపాల్ వర్మ ఈసారి పెద్ద బాంబే పేల్చాడు. మెగాస్టార్ చిరంజీవి తన 150వ సినిమాకు తానే దర్శకత్వం వహించుకోవాలని సూచించాడు.  
టెంపర్ టైటిల్ సాంగ్ వీడియో విడుదల

పూరీ జగన్నాథ్, ఎన్టీఆర్ దర్శకత్వంలో రూపొందుతున్న టెంపర్ సినిమా టైటిల్ సాంగ్ వీడియో యూట్యూబ్లో విడుదలైంది. ఆదిత్య మ్యూజిక్ సంస్థ ఈ పాటను రిలీజ్ చేసింది. ఇంతకుముందు సమంతతో రభస చేసిన ఎన్టీఆర్.. ఇప్పుడు మంచి సక్సెస్ కోసం చూస్తున్నాడు.  
'గీతాంజలి' సీక్వెల్ లో స్వాతి

అల్లరి, అమాయక పాత్రలతో ప్రేక్షకుల్ని అలరించిన స్వాతి ఇప్పుడు భయపెట్టేందుకు సిద్ధమవుతోంది. కార్తికేయ చిత్రంతో మంచి జోష్ మీదున్న తెలుగమ్మాయి... ఓ సీక్వెల్ చిత్రంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.  
ప్రముఖ నటుడి స్థలం కబ్జా

ప్రముఖ టీవీ యాంకర్ సుమ మామ, ప్రముఖ నటుడు దేవదాసు కనకాలకు చెందిన భూమి ఆక్రమణకు గురైంది. దాంతో దేవదాసు కనకాల ఆయన కుమారుడు రాజీవ్ కనకాల బుధవారం హయత్ నగర్ పోలీసులను ఆశ్రయించారు.   
బికినీకి ఓకే!

పరభాషలో హిట్ సాధిస్తే ఆ మజాయే వేరు. భవిష్యత్తు బంగారంలా ఉంటుందనే నమ్మకాన్ని ఆ హిట్ కలగజేస్తుంది.ప్రస్తుతం ఆ నమ్మకంతోనే ఉన్నా అని శ్రుతీ సోథీ చెప్పారు.   
మాటలే.. చేతలు లేవు

మాటలు గుప్పించారు, చేతలు మాత్రం శూన్యం అంటూ నటి శ్వేతాబసు వాపోతున్నారు. తమిళం, తెలుగు భాషల్లో ఇప్పుడిప్పుడే కథా నాయకిగా ఎదుగుతున్న ఈమె ఆర్థిక సమస్యలు, లేక ఇతర కారణాలు గాని ఆ మధ్య వ్యభిచారం వ్యవహారంలో పట్టుబడిన విషయం తెలిసిందే.  
డబుల్ ‘కిక్’

రవితేజ ఇచ్చిన ‘కిక్’ని తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు. ఆ చిత్రానికి మించిన స్థాయిలో ‘కిక్-2’ ద్వారా డబుల్ కిక్ ఇవ్వడానికి కృషి చేస్తున్నారు.   
త్వరలో మనోజ్, ప్రణతిరెడ్డిల నిశ్చితార్థం

టాలీవుడ్ హీరో మంచు మనోజ్ త్వరలో పెళ్లికొడుకు కాబోతున్నాడు. ప్రణతిరెడ్డిని వివాహమాడబోతున్నాడు. త్వరలోనే వీరిద్దరి వివాహ నిశ్చితార్థం జరగనుంది.   
‘రుద్రమ’ రెడీ

గుణశేఖర్ చేస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రుద్రమదేవి’ విడుదలకు సిద్ధమైంది. ఇందులో అనుష్క  టైటిల్ రోల్ పోషిస్తున్నారు.   
ప్రిన్స్ సరసన ఆఫర్

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇపుడు అందరి కళ్ళు అమీ జాక్సన్ పైన పడ్డాయి. తాజాగా తను నటించిన ఐ చిత్రం, బాక్సాపీస్ వద్ద హిట్ కాకపోయినా తనకి మాత్రం మంచి పేరునే తెచ్చిపెట్టింది. దీంతో ఈ బ్యూటీకి సౌత్ లో ఆఫర్స్ వెల్లువ మొదలైంది.   
సన్నిహితుల సమక్షంలో వరుణ్-త్రిష నిశ్చితార్థం

దక్షిణాది నటి త్రిష నిశ్చితార్థం యువ నిర్మాత, పారిశ్రామికవేత్త వరుణ్ మణియన్ తో  శుక్రవారం జరిగింది. వరుణ్ నివాసంలో జరిగిన ఈ వేడుకకు వధూవరుల కుటుంబ సభ్యులు, చిత్రపరిశ్రమకు చెందిన సన్నిహితులు హాజరయ్యారు.  
అల్లు అర్జున్ ... 'సన్నాఫ్‌ సత్యమూర్తి

త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న సినిమా టైటిల్ ఖారారైంది. ఈ చిత్రానికి త్రిశూలం, హుషారు, జాదూగర్ అనే పేర్లు వినిపించినప్పటికీ.. త్రివిక్రమ్ తనదైన శైలిలో సన్నాఫ్ సత్యమూర్తి టైటిల్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది.   
సూర్య పేరుతో నకిలీ ఫేస్‌బుక్

నటుడు సూర్య పేరుతో నకిలీ ఫేస్‌బుక్ ప్రారంభమైంది. ఆయన చిత్ర వివరాలు, ఫొటోలతో హల్‌చల్ చేస్తోంది. ఈ విషయం ఆలస్యంగా సూర్య దృష్టికి రావడంతో ఆయన షాక్‌కు గురయ్యారు.   
ఎం.ఎస్.నారాయణ కన్నుమూత

ప్రముఖ హాస్య నటుడు ఎంఎస్ నారాయణ కన్నుమూశారు.  ఆనారోగ్యంతో మాదాపూర్ కిమ్స్లో చికిత్స పొందుతున్న  ఆయన శుక్రవారం మృతి చెందారు. ఈ విషయాన్ని  ఎమ్మెస్ నారాయణ కుమారుడు విక్రమ్ ధ్రువీకరించారు.  
కలెక్షన్ల వర్షం కురిపిస్తోన్న 'ఐ'

సృజనాత్మక దర్శకుడు శంకర్ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన 'ఐ' సినిమా వంద కోట్ల క్లబ్ లో చేరింది. తొలుత మిశ్రమ రివ్యూలకే పరిమితమైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల పరంగా దూసుకుపోతుంది.   
ప్రేమలో పడ్డ మనోజ్

త్వరలో మంచువారి ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి. పీకల్లోతు ప్రేమలో పడ్డ  మంచు మనోజ్ తొందరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతున్నట్లు సమాచారం.  యంగ్ హీరోల్లో ఎలిజిబుల్ బ్యాచులర్ అయిన మనోజ్ ...ప్రణిత రెడ్డిపై మనసు పారేసుకున్నట్లు తెలుస్తోంది.   
సినీ నటుడు ఎంఎస్ నారాయణకు అస్వస్థత

సినీ హాస్యనటుడు ఎంఎస్ నారాయణ అస్వస్థతకు గురయ్యారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో ఆయనకు చికిత్స అందించి  అనంతరం  విజయవాడ ఆయుష్ ఆస్పత్రికి తరలించారు.   
లిప్ లాక్ నో అంటున్న అల్లు అర్జున్

తాను లిప్ లాక్ సన్నివేశాలకు ఎప్పుడూ వ్యతిరేకమే అంటున్నాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. అయితే తన సినిమాల్లో ఆ సన్నివేశాలను రిజెక్ట్ చేసిన సందర్భాలు కూడా లేవన్నాడు.  
 
Video Gallery
Photo Gallery
  • Movie Gallery
  • heroins